BREAKING
thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:14 pm
Posted by : MUSUGU GOPI

Palnadu : మురసు తుఫాన్‌ ప్రభావం.. పల్నాడు జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
02 Nov, 2026 - 08:14 PM
8 వీక్షణలు

నవంబర్ 3న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కాంపెన్సేటరీ హాలిడే ప్రకటించిన విద్యాశాఖ

పల్నాడు, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్): మురసు తుఫాన్‌ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పల్నాడు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు నవంబర్ 3వ తేదీ మంగళవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కాంపెన్సేటరీ హాలిడే (Compensatory Holiday) ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) వెల్లడించారు.

తల్లిదండ్రులకు సమాచారం అందించాలి

ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు డిప్యూటీ విద్యాశాఖ అధికారులు (DyEOలు), మండల విద్యాశాఖ అధికారులు (MEOలు), అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే సెలవు సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశించారు.

తుఫాన్‌ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.