BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 10:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Sep, 2026 - 10:00 PM
9 వీక్షణలు

శ్రీశైలం, సెప్టెంబర్ 21: పవిత్ర శ్రీశైలం క్షేత్రంలో డా. వున్నం మల్లికార్జునరావు, పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, మహారాష్ట్ర పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సూలే కలిసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర శ్రీశైలం క్షేత్రంలో స్వామి, అమ్మవార్ల దర్శనం ఆధ్యాత్మిక ఆనందం, మనశ్శాంతిని కలిగించిందని వారు పేర్కొన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై సదా ఉండాలని ఆకాంక్షించారు.