BREAKING
thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి
Test 4
Date of Publish : 12 November 2026, 09:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖపట్నంలో నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 09:16 AM
8 వీక్షణలు

ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న పవన్ కళ్యాణ్ విశాఖపట్నం, నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు–2026లో పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 6.45 గంటలకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడ విమానాశ్రయానికి బయలుదేరుతారు. ఉదయం 7.30 గంటలకు విమానంలో విశాఖపట్నానికి ప్రయాణమై, 8.25 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానానికి బయలుదేరి ఉదయం 9 గంటలకు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు–2026లో పాల్గొంటారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానం నుంచి విశాఖ విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.05 గంటలకు విమానంలో విజయవాడకు బయలుదేరి, 2 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 2.05 గంటలకు మంగళగిరి క్యాంపు కార్యాలయానికి బయలుదేరి మధ్యాహ్నం 2.45 గంటలకు చేరుకుంటారు.