BREAKING
thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
Test 4
Date of Publish : 12 November 2026, 07:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొండపర్వలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.. 20 క్వింటాళ్లు సీజ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:23 AM
16 వీక్షణలు

విస్సన్నపేట మండలంలో రెవెన్యూ అధికారుల దాడులు విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యవహారాన్ని రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించారు. గ్రామస్తుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు స్పందించిన అధికారులు, నడిపల్లి హరిబాబుకు చెందిన రేషన్ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పీడీఎస్ నాగరాజు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుజాత, గ్రామ రెవెన్యూ అధికారి తదితర సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేయడం, తరలించడం వంటి చర్యలపై అధికారులు తనిఖీలు చేపట్టి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.