BREAKING
thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
Test 4
Date of Publish : 12 November 2026, 07:22 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేషన్ దుకాణాల్లో రాయితీ ధరలకు కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:22 AM
10 వీక్షణలు

మూడు నెలలకు రూ.300.60 కోట్ల కేటాయింపు అమరావతి: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్‌ను రాయితీ ధరలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కిలో కందిపప్పును రూ.100కు, కిలో గోధుమ పిండిని రూ.25కు, లీటరు పామాయిల్‌ను రూ.125కే అందించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులపై రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం రూ.300.60 కోట్లను కేటాయించింది. రేషన్ దుకాణాల ద్వారా ఈ సరుకులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మార్కెట్ ధరల భారాన్ని కొంతవరకు తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యమైన నిత్యావసర సరుకులను తక్కువ ధరలకు అందించి సామాన్య కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.