BREAKING
thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
Test 4
Date of Publish : 12 November 2026, 07:22 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మైదుకూరు శివపురం పొలాల్లో జూదం.. ఐదుగురు అరెస్ట్ పట్టుబడిన వారిలో మాజీ మున్సిపల్ ఉపాధ్యక్షుడు చాపల షరీఫ్

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:22 AM
15 వీక్షణలు

మైదుకూరు: జూదం నిర్వహిస్తున్న వారిపై మైదుకూరు అర్బన్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. శివపురం గ్రామ పరిధిలోని పొలాల్లో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో మాజీ మున్సిపల్ ఉపాధ్యక్షుడు చాపల షరీఫ్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడుల్లో ఐదుగురి నుంచి రూ.8,100 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూదం కార్యకలాపాలపై సమాచారం అందడంతో మైదుకూరు అర్బన్ పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వివరాలు వెల్లడించారు.