BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 04:19 pm
Posted by : RAMU JAJU

అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార నాణ్యతను పరిశీలించిన ఉపసర్పంచ్

తెలంగాణ
/ నిజామాబాద్ / నందిపేట్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
27 Nov, 2026 - 04:19 PM
24 వీక్షణలు

గాదేపల్లి: చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషించాలని డొంకేశ్వర్ మండలం గాదేపల్లి గ్రామ ఉపసర్పంచ్ మూట సందీప్ సూచించారు. ఈ మేరకు ఆయన గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న సదుపాయాలను, ఆహార నాణ్యతను పరిశీలించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వడ్డిస్తున్న భోజనాన్ని ఉపసర్పంచ్ స్వయంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, గుడ్లు, పాలు తదితర పోషకాహార పదార్థాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా పంపిణీ చేయాలని సూచించారు. చిన్నారులకు అందించే ఆహారంలో నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని పేర్కొన్నారు.

అలాగే అంగన్వాడీ కేంద్రంలో తాగునీటి సౌకర్యం, పరిసరాల పరిశుభ్రత, పిల్లల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చిన్నారులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించడంతో పాటు వారి వయస్సుకు తగిన పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు అంగన్వాడీ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కోరారు.

చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం, పరిశుభ్రత, ప్రాథమిక విద్య ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కళావతి, ఆయా, చిన్నారులు పాల్గొన్నారు.

NTODAY NEWS | ప్రతి క్షణం ప్రజల పక్షం