ఓం యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
NTODAY NEWS ; చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెల్లం ల లో ఓం యూత్ ఆధ్వర్యంలో 11 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు లో భాగంగా మొదటి రోజు కూడా పూజా కార్యక్రమం లో వడ్డేపల్లి శ్రీశైలం సరిత దంపతులు (మాజీ ఏకగ్రీవ సర్పంచ్ ఎంబిహెచ్ ఫౌండేషన్ చైర్మన్) పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ,ఓంకార్ యూత్ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఆయన కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఓం యూత్ అధ్యక్షుడు మలింగ కృష్ణ కాంత్, పి. శివ, ఎన్.శివ, బిక్షం, ఎన్. సాయి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు