BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 02 June 2025, 07:55 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై అసంతృప్తి

తెలంగాణ
02 Jun, 2025 - 07:55 AM
371 వీక్షణలు
అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై అసంతృప్తి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం, జూన్ 02. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర అమరవీరుల కుటుంబాల కమిటీ జిల్లా కన్వీనర్ బర్రె సుదర్శన్, కో- కన్వీనర్ కొడారి వెంకటేష్ లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవిర్భావ ఉత్సవ వేడుకల్లో తెలంగాణ సిద్ధాంతకర్త, మూడు తరాల తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి కొత్తపల్లి జయశంకర్ సార్ ఫోటోను ఉత్సవాల్లో ఏర్పాటు చేయకపోవడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన, అమరవీరుల కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులను గౌరవించకపోవడం చాలా విచారకరమని వారన్నారు. అలాగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించే విద్యార్థులు ఎండలో ప్రదర్శనలు చేయడం కొంత అసంతృప్తి కలిగించిందని వారు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube