BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి
Test 4
Date of Publish : 23 November 2026, 06:54 pm
Posted by : K MAHESH

పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 06:54 PM
10 వీక్షణలు

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి లబ్ధిదారుల కృతజ్ఞతలు

సంస్థాన్ నారాయణపురం: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని కంకణాలగూడెం గ్రామపంచాయతీ శేరిగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను పంపిణీ చేశారు.

గ్రామానికి చెందిన బురుగు జంగమ్మకు రూ.16 వేల చెక్కును, రాచకొండ అంజయ్యకు రూ.44 వేల చెక్కును కంకణాలగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు, గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఈద శంకరయ్య, కంకణాలగూడెం సర్పంచ్ పాలెం వీరేశం, ఉపసర్పంచ్ సిరిపంగి సుజాత యాదగిరి, మాజీ సర్పంచ్ శైలజ సత్యనారాయణ, సిరిపంగి నవీన్, సరిపెల్లి చంద్రయ్య, 7వ వార్డు సభ్యుడు పెరుమాళ్ల క్రాంతి కుమార్, 3వ వార్డు సభ్యుడు రాచకొండ గిరి, 8వ వార్డు సభ్యుడు కరెంటోతు రాజేందర్ నాయక్, ఐఎన్‌టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కరెంటోతు ప్రజ్ఞ నాయక్, సిరిపంగి మధు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.