BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు పొందిన ఉపాధ్యాయురాలును అభినందించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
08 Aug, 2025 - 03:52 AM
66 వీక్షణలు
సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు పొందిన ఉపాధ్యాయురాలును అభినందించిన జిల్లా కలెక్టర్ NTODAY NEWS: ఏలూరు ఏలూరు నెల ట్యాల్ మేగజైన్ మరియు పింక్ , బేటి బచావో బేటి పడావో మరికొన్ని సంయుక్త నిర్వహణలో జరిగిన సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు" పొందిన ఉపాధ్యాయురాలు నీలిమ ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అభినందించారు.దక్షిణ భారతదేశంలో ఉన్న మహిళల కోసం ఇచ్చే ఈ అవార్డులో ఆంధ్ర రాష్ట్రం నుంచి నీలిమ ఎంపిక అవడం జరిగింది. కళా సాంస్కృతిక రంగంలో ఆమెకు ఈ అవార్డును ఇచ్చారు. ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, గాయకురాలిగా, రచయితగా సాంస్కృతిక సేవ చేస్తూ మరియు జానపద నృత్య విభాగంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో బహుమతులు గెలుచుకునే లాగా తర్ఫీదుని ఇవ్వడం మొదలైన కార్యక్రమాలు చేస్తూ ఉండటం వలన ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు కోసం మొత్తం ఐదు దశలు ఉండగా కేవలం నాలుగవ దశలోనే నీలిమని ఎంపిక చేయటం జరిగింది. ఈ అవార్డును గౌరవ ఏలూరు జిల్లా కలెక్టర్  చేతులమీదుగా నీలిమ అందుకోవడం జరిగింది. యిటువంటి విజయాలను మరిన్ని సాధించాలని సాధించాలని గౌరవ జిల్లా కలెక్టర్ అభినందించారు. స్త్రీ సాధికారతను సమాజం గుర్తించాలన్నారు. Follow us on Website Facebook Instagram YouTube