BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 02:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లోపూడి ఆర్‌సీఎం చర్చి నిర్మాణానికి రూ.లక్ష విరాళం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Sep, 2026 - 02:37 PM
90 వీక్షణలు

డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు 

లోపూడి గ్రామంలోని ఆర్‌సీఎం చర్చి నిర్మాణ పనులు నిధుల కొరతతో నిలిచిపోయిన విషయం రాష్ట్ర మంత్రి, నూజివీడు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి పార్థసారథి సూచనల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు రఘు ఆధ్వర్యంలో లోపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చి నిర్మాణానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా ఆర్‌సీఎం సంఘం ప్రతినిధులు, సంఘ పెద్దలు, సభ్యులు, యువత మంత్రి పార్థసారథికి, రఘుకు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. చర్చి నిర్మాణానికి సహకారం అందించినందుకు అభినందనలు తెలియజేశారు.

ఆర్‌సీఎం సంఘం తరఫున ఉపదేశ మాస్టారు రాజు, కాంతారావు, సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, యువత పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు.