BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 11 October 2026, 10:26 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

రుద్రపాటి సాల్మన్ రాజును పరామర్శించిన డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
11 Oct, 2026 - 10:26 PM
13 వీక్షణలు

త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైఎస్సార్‌సీపీ నాయకులు

కనిగిరి: ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో కాలు విరిగి, శస్త్రచికిత్స చేయించుకున్న హెచ్‌ఎం పాడు మండల వైస్ ఎంపీపీ రుద్రపాటి శోభ భర్త, మండల ఎస్సీ నాయకుడు రుద్రపాటి సాల్మన్ రాజును కనిగిరిలోని హర్షిత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆదివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పరామర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్న డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్, ప్రస్తుతం సాల్మన్ రాజు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యక్కంటి శ్రీనివాసుల రెడ్డి, షేక్ అబ్దుల్ గఫార్, చింతకుంట్ల సాల్మన్ రాజ్, సానికొమ్ము మధుసూదన్ రెడ్డి, గుంటక రమణారెడ్డి, మద్ది తిరుపతయ్య, జగదాబి కొండంరాజ్, కలుకూరి చిన్నయ్య, మల్లెల వెలుగొండయ్య, పలుకూరి భాస్కర్, చింతకుంట్ల కిషోర్ బాబు, షేక్ నాగూర్ వలి, షేక్ కరిముల్లా, షేక్ రెహమాన్, సయ్యద్ నాయబ్ రసూల్, కొదమల కిషోర్, కొదమల జఫన్యా, మోజెస్, దేవా తదితరులు పాల్గొన్నారు.