BREAKING
thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Date of Publish : 07 October 2026, 08:23 am
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌లో మళ్లీ ఫ్లెక్సీ రాజకీయాలు..!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Oct, 2026 - 08:23 AM
9 వీక్షణలు

హైదరాబాద్: నగరంలో మరోసారి ఫ్లెక్సీల వ్యవహారం రాజకీయ చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి కుటుంబంపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా నగరంలోని గీతా హ్యుందాయ్ షోరూమ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

“అర్థమైందా రాజా..?” అనే సందేశంతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఎవరు ఏర్పాటు చేశారనే విషయం స్పష్టంగా తెలియరాలేదు.

ముఖ్యమంత్రి కుటుంబంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు, వాటికి సంబంధించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీల ఏర్పాటుకు బాధ్యులు ఎవరు, వాటి వెనుక ఉద్దేశం ఏమిటనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.