BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 12 October 2026, 09:55 pm
Posted by : కూనురు మధు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 Oct, 2026 - 09:55 PM
25 వీక్షణలు

లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల, యశోద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మలక్‌పేట్ సంయుక్త ఆధ్వర్యంలో  చిట్యాల మండలం లోని పిట్టంపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ విభాగాలతో పాటు కంటి పరీక్షలు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి లయన్ మదన్‌మోహన్ రేపాల, గ్రామ సర్పంచ్ అందే అండాలు రాములు, ఉపసర్పంచ్ నారగోని నాగరాజు, క్లబ్ అధ్యక్షుడు లయన్ నర్సింహా గౌడ్, కార్యదర్శి లయన్ మాధవ రెడ్డి పాటి, కోశాధికారి లయన్ కరుణాకర్ గౌడ్‌తో పాటు క్లబ్ సభ్యులు, వైద్యులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.