BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 03:53 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సరదాగా బీచ్‌కు వెళ్లిన స్నేహితులు.. కెరటాల్లో బీటెక్ విద్యార్థి గల్లంతు

ఆంధ్రప్రదేశ్ జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
22 Nov, 2026 - 03:53 PM
23 వీక్షణలు

రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లి బీటెక్ విద్యార్థి గల్లంతు

స్నేహితులతో కలిసి వెళ్లిన యువకుడు అలల్లో గల్లంతు.. నేవీ హెలికాప్టర్లు, మెరైన్ బోట్లతో గాలింపు

విశాఖపట్నం: సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన బీటెక్ విద్యార్థి సముద్ర అలల్లో గల్లంతైన ఘటన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో విద్యార్థి స్నేహితుల్లో ఆందోళన నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలో బీటెక్ చదువుతున్న ఎనిమిది మంది స్నేహితులు శనివారం సాయంత్రం సరదాగా గడిపేందుకు రుషికొండ బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఫోటోలు దిగిన అనంతరం సముద్రంలో స్నానం చేస్తుండగా కోటవీధికి చెందిన సయ్యద్ జాహిద్ రజా ఒక్కసారిగా బలమైన అలల మధ్య చిక్కుకుని కనిపించకుండా పోయాడు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి శనివారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా విద్యార్థి ఆచూకీ లభించలేదు. దీంతో ఆదివారం ఉదయం నుంచి గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. నేవీ హెలికాప్టర్లు, మెరైన్ బోట్ల సహాయంతో సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నారు.

విద్యార్థి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలపై కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.