BREAKING
thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి
Date of Publish : 22 August 2026, 04:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు.. పాల్గొన్న కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 04:28 PM
98 వీక్షణలు

గుడివాడ: మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు గుడివాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగంలో చిరంజీవి ఎందరికో ఆదర్శనీయమైన వ్యక్తి అని కొడాలి నాని పేర్కొన్నారు.

చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని అన్నారు. మెగాస్టార్ నటిస్తున్న కొత్త చిత్రం "కాకా" కూడా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

చిరంజీవి జన్మదిన వేడుకల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.