BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 28 August 2026, 02:52 pm
Posted by : BOYA SWAMY

గచ్చిబౌలి లోని మహావీర్ గేట్ వేలో ఏర్పటైనా IBEXLABS- cloud. Data&AI సంస్థ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Boya Swamy Chityala Mandal
28 Aug, 2026 - 02:52 PM
69 వీక్షణలు

హైదరాబాద్ నగరం లోని గచ్చిబౌలి లోని మహావీర్ గేట్ వేలో ఏర్పటైనా IBEXLABS- cloud. Data&AI సంస్థ 

హైదరాబాద్ నగరం లోని గచ్చిబౌలి లోని 

 మహావీర్ గేట్ వేలో ఏర్పాటుచేసిన IBEXLABS- cloud. Data&AI సంస్థ 

నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.


 ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర  డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్  చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో ఆ సంస్థ డైరెక్టర్ , &  చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు