BREAKING
thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
Test 4
Date of Publish : 12 November 2026, 10:19 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పరిశీలన

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
12 Nov, 2026 - 10:19 PM
18 వీక్షణలు

విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాలపై సమీక్షించిన TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్ 

భారత్ ఫ్యూచర్ సిటీ: మీకాన్‌పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమ్మిట్ నిర్వహణకు సంబంధించి చేపడుతున్న పనుల పురోగతిని TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీతో పాటు గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన వివిధ ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు.

అనంతరం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మిట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్ సరఫరా, విద్యుత్ మౌలిక సదుపాయాలు, ఇతర అనుబంధ ఏర్పాట్లపై వివరించారు.

గ్లోబల్ సమ్మిట్ జరిగే మూడు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టడంపై సమావేశంలో చర్చించారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు. సమ్మిట్ నిర్వహణకు విద్యుత్ శాఖ తరఫున అవసరమైన సహకారం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు చర్చించినట్లు సమాచారం.