BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 07:19 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కొండపిలో టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
22 Nov, 2026 - 07:19 PM
12 వీక్షణలు

ప్రముఖ సిద్ధాంతి జయరామిరెడ్డికి స్వాగతం పలికిన మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య

కొండపి:

కొండపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ప్రముఖ సిద్ధాంతి జయరామిరెడ్డి గురువారం కొండపికి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్, జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య ఆయనకు సాదర స్వాగతం పలికారు.

అనంతరం నూతన పార్టీ కార్యాలయ నిర్మాణ పనుల పురోగతిని నాయకులు సిద్ధాంతి జయరామిరెడ్డితో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించిన వాస్తుపరమైన అంశాలను సమీక్షించి, తదుపరి చేపట్టాల్సిన పనులపై ఆయనతో చర్చించారు. కార్యాలయ నిర్మాణాన్ని అన్ని వసతులతో తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

పార్టీ కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా నూతన కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులకు అవసరమైన సేవలు అందించేందుకు అనువుగా కార్యాలయంలో అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.