BREAKING
thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు
Date of Publish : 02 October 2026, 12:10 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనూ ఇంటర్నల్ మార్కుల విధానం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Oct, 2026 - 12:10 PM
10 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్నల్ మార్కుల విధానం అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.

కొత్త విధానం ప్రకారం లాంగ్వేజెస్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ విభాగాల్లోని సబ్జెక్టులకు మొత్తం మార్కుల్లో 80 శాతం థియరీ పరీక్షలకు, 20 శాతం ఇంటర్నల్ మార్కులకు కేటాయించనున్నారు.

విద్యార్థుల్లో సబ్జెక్ట్‌పై అవగాహనతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, వివిధ నైపుణ్యాలను పెంపొందించడమే ఈ విధానం ఉద్దేశమని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఇంటర్నల్ మార్కుల విధానం అమలుకు సంబంధించి విద్యార్థులు, కళాశాలలకు అవసరమైన మార్గదర్శకాలను ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేయనున్నట్లు సమాచారం.