BREAKING
thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
Test 4
Date of Publish : 16 November 2026, 07:25 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 07:25 PM
16 వీక్షణలు

23వ ఆసియాన్‌–భారత్‌, 21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులకు హాజరు

మనీలా, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు చేరుకున్నారు. 23వ ఆసియాన్‌–భారత్‌ శిఖరాగ్ర సదస్సు, 21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లారు.

మనీలా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఆ దేశ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కార్యదర్శి రాబర్ట్ జోసెఫ్ ‘జే’ మోంటెస్ డి క్లారో విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా ఆసియాన్‌–భారత్‌ సంబంధాలు, ప్రాంతీయ సహకారం, తూర్పు ఆసియా దేశాలతో పరస్పర భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలపై జరిగే శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని పాల్గొననున్నారు.