BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 11:42 am
Posted by : MUSUGU GOPI

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
16 Nov, 2026 - 11:42 AM
9 వీక్షణలు

ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు.. మధ్యప్రాచ్య యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్

మనీల (ఎన్ టుడే న్యూస్): ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసియాన్ దేశాల అధినేతల సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఆందోళనకారులు సదస్సు వేదిక వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. అంతేకాకుండా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

సదస్సు వేదిక సమీపానికి చేరుకునేందుకు ప్రయత్నించిన న్యూ పేట్రియాటిక్ అలయన్స్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో మనీలాలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనలు కొనసాగడం ప్రాధాన్యత సంతరించుకుంది.