BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 10:27 am
Posted by : SIVA RAJ

గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
16 Nov, 2026 - 10:27 AM
8 వీక్షణలు

మండలాల వారీగా బాధ్యతలు అప్పగించిన జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ

గుంటూరు (ఎన్ టుడే న్యూస్): గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రత్యేక అధికారులను నియమించారు. మండలాల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ నియామకాలు చేపట్టారు.

మండలాల వారీగా నియమితులైన ప్రత్యేక అధికారులు:

  1. గుంటూరు – రత్నావతి

  2. మేడికొండూరు – పద్మావతి

  3. పెదకాకాని – హిమశైలజ

  4. పెదనందిపాడు – ప్రసూన

  5. ఫిరంగిపురం – మరియారి

  6. ప్రత్తిపాడు – ప్రసాద్

  7. వట్టిచెరుకూరు – శంకర్

  8. చేబ్రోలు – కోమలిపద్మ

  9. దుగ్గిరాల – నరసింహారెడ్డి

  10. కాకుమాను – వందనం

  11. కొల్లిపర – కృష్ణ అభినవ్

  12. పొన్నూరు – విజయలక్ష్మి

  13. తెనాలి – దుర్గాబాయి

పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో సమన్వయం, నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా ఈ ప్రత్యేక అధికారుల నియామకాలు చేపట్టినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది.