BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 08:34 pm
Posted by : K MAHESH

మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 08:34 PM
33 వీక్షణలు

గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సమక్షంలో ప్రమాణ స్వీకారం

కేసముద్రం, నవంబర్ 15 (ఎన్ టుడే న్యూస్):

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యవర్గ సభ్యుడిగా మహబూబాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ డైరెక్టర్ రావుల రవిచంద్ర రెడ్డి మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సమక్షంలో ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

లయన్స్ క్లబ్, రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా అందించిన సేవలతో పాటు గతంలో ప్రజాప్రతినిధిగా నిర్వహించిన బాధ్యతలను గుర్తించి మహబూబాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి ఆయనను రాష్ట్ర కమిటీకి నామినేట్ చేశారు. ఈ క్రమంలో మూడోసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశం లభించిందని రావుల రవిచంద్ర రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మరోసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.

రావుల రవిచంద్ర రెడ్డి మూడోసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయడంపై మహబూబాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ వర్గాలు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.