BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 09:06 am
Posted by : PABBINEEDI B SANKAR

బీహెచ్‌ఈఎల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక దీపారాధన

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
16 Nov, 2026 - 09:06 AM
14 వీక్షణలు

కార్తీక మాసం సోమవారం సందర్భంగా శివాలయంలో పూజలు నిర్వహించిన డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు

బీహెచ్‌ఈఎల్ (ఎన్ టుడే న్యూస్): కార్తీక మాసం సోమవారం సందర్భంగా బీహెచ్‌ఈఎల్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో ప్రత్యేక దీపారాధన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, గురుస్వామి పర్స శ్యామ్ రావు పాల్గొని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం పవిత్రతను చాటుతూ భక్తిభావంతో దీపారాధన చేసి పరమశివుడిని కొలిచారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవలోనూ చురుకుగా పాల్గొంటున్న పర్స శ్యామ్ రావు ఈ సందర్భంగా తన భక్తిని చాటుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం భక్తులలో ఆధ్యాత్మిక భావనను మరింత పెంపొందించింది.