BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 08:49 pm
Posted by : K MAHESH

శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 08:49 PM
26 వీక్షణలు

భక్తిశ్రద్ధలతో పూజలు.. పాల్గొన్న దంపతులు, భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, నవంబర్ 15 (ఎన్ టుడే న్యూస్):

రామన్నపేట పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ సామూహిక వ్రత పూజలను నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ లవణం ఉపేందర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారి ఎం. శ్రీనివాసాచార్యులు సంప్రదాయబద్ధంగా వ్రత పూజలను నిర్వహించారు. పూజల్లో దంపతులు, భక్తులు పాల్గొని స్వామివారిని భక్తితో పూజించారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం పూజారి శ్రీనివాసాచార్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉపేందర్, జానకి, కొంపెల్లి సురేష్, సుమలత, బాసరాజు అశోక్ కుమార్, ఇందు, తాటికొండ కిరణ్ కుమార్, స్వాతి, లవణం నరేందర్, పావని, లవణం బాలు, భావన, సోమ నరసింహ చారి, గంజి నరేష్, కామిశెట్టి రాధాకిషన్, మంజుల, ఆదిలక్ష్మి, గంగుల రమ్య, సింధు, ఉష, దివ్య, జ్యోతి, హర్షిని, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.