BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
Test 4
Date of Publish : 12 November 2026, 06:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విదేశీయుల వీసా నిబంధనల్లో కీలక మార్పులు.. దరఖాస్తు ప్రక్రియ సరళీకృతం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 06:11 PM
2 వీక్షణలు

న్యూఢిల్లీ: విదేశీయులకు వీసా జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రధాన వీసా విభాగాల సంఖ్యను 13 నుంచి 9కి తగ్గించగా, ఉప విభాగాలను 49 నుంచి 23కు కుదించింది. అలాగే వీసా దరఖాస్తు పత్రాల్లో అవసరమైన వివరాల సంఖ్యను 65 నుంచి 70 శాతం వరకు తగ్గించింది. దరఖాస్తుదారులపై అనవసర పత్రాల భారం తగ్గించి, వీసా ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని కేంద్రం పేర్కొంది. కొత్త విధానంలో పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వైద్య చికిత్స కోసం భారత్‌కు వచ్చే విదేశీయులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందనున్నాయి. ఒకే తరహా ప్రయాణ అవసరాలకు ఒకే వీసా విభాగాన్ని వర్తింపజేయడం ద్వారా దరఖాస్తుదారులు తమకు అవసరమైన వీసాను సులభంగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మార్పులతో వీసా దరఖాస్తు ప్రక్రియలో జాప్యం తగ్గి, విదేశీయులకు మెరుగైన సేవలు అందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.