BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 08:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గొల్లపాలెం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ రబ్బర్ ఫెండర్

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 08:23 PM
1 వీక్షణలు

 పోర్టుల్లో నౌకలకు రక్షణగా ఉపయోగించే పరికరం.. 

ఆసక్తిగా పరిశీలించిన స్థానికులు అంబేద్కర్ కోనసీమ జిల్లా, నవంబర్ 12: మలికిపురం మండలం గొల్లపాలెం సముద్ర తీరానికి భారీ రబ్బర్ ఫెండర్ కొట్టుకొచ్చింది. సముద్ర అలల ఉధృతికి ఈ భారీ పరికరం తీరానికి చేరినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఓడరేవుల్లో నౌకలు జెట్టీలను ఢీకొన్న సమయంలో వాటికి నష్టం కలగకుండా అడ్డుకునేందుకు రక్షణ కవచంగా రబ్బర్ ఫెండర్లను వినియోగిస్తారు. ఇంత భారీ పరిమాణంలో ఉన్న రబ్బర్ పరికరం సముద్ర తీరం చేరడంతో స్థానికులు ఆసక్తిగా దాన్ని పరిశీలించారు. అసలు ఈ ఫెండర్ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందనే విషయంపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.