BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 08:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ధరలు తగ్గడంతో పండగ వేళ బంగారానికి భారీ గిరాకీ..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 08:20 PM
1 వీక్షణలు

దేశవ్యాప్తంగా 52 టన్నుల విక్రయాలు

ధంతేరాస్, దీపావళి పండగల సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ పండగ సీజన్‌లో ఏకంగా 52 టన్నుల బంగారం విక్రయాలు జరిగినట్లు ఆభరణాల వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల బంగారం ధరలు రికార్డు స్థాయిల నుంచి తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు ఆభరణాల దుకాణాల వైపు మొగ్గు చూపారు. ధరలు తగ్గిన సమయంలో కొనుగోలు చేయడం మంచిదని భావించిన పలువురు ముందుగానే బంగారం కొనుగోళ్లు చేపట్టారు. ముఖ్యంగా రానున్న పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అనేక కుటుంబాలు ఆభరణాలను కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు. గత కొంతకాలంగా ధరల పెరుగుదలతో కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించిన వినియోగదారులు, ధరలు తగ్గడంతో పండగ వేళ కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఈ ఏడాది పండగ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వ్యాపారం జరిగిందని ఆభరణాల వ్యాపార సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.