BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 06:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 06:25 PM
3 వీక్షణలు

రూ.1.8 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు ఉచితం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ కొత్త మార్గదర్శకాలతో ఊరటనిచ్చింది. ఇకపై పే లెవల్‌-8, అంతకంటే ఎక్కువ స్థాయి కలిగిన అధికారులు విధి నిర్వహణ కోసం ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పొందవచ్చు. సాధారణ పరికరాల కొనుగోలుకు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు, 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా దేశీయంగా తయారైన పరికరాల కొనుగోలుకు రూ.1.8 లక్షల వరకు అనుమతి కల్పించింది. ఈ విధానంలో భాగంగా కొనుగోలు చేసిన పరికరాలను నాలుగేళ్ల పాటు విధి నిర్వహణకు వినియోగించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత సంబంధిత ఉద్యోగులు ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా వాటిని తమ వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలతో ఉన్నత స్థాయి ఉద్యోగులకు డిజిటల్ పరికరాల వినియోగం మరింత సులభతరం కానుంది.