BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 03:48 pm
Posted by : NUNE SRIKANTH

కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
12 Nov, 2026 - 03:48 PM
1 వీక్షణలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించాలని కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి

ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని కళ్లేడి గ్రామానికి చెందిన వికలాంగులు, వితంతువుల కోసం పెన్షన్ల దరఖాస్తులు సమర్పించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ దరఖాస్తుల ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. వికలాంగులు, వితంతువులతో పాటు గీత కార్మికులు, నేత కార్మికులకు కూడా ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఆయా వర్గాలకు చెందిన సుమారు 4.5 లక్షల మందికి పెన్షన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన వర్గాలకు పెన్షన్లు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించినట్లవుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని పరిశీలించి అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.