BREAKING
thumb ● ముఖ్యమంత్రి సహాయనిధి పేద కుటుంబాలకు భరోసా thumb ● సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● ముఖ్యమంత్రి సహాయనిధి పేద కుటుంబాలకు భరోసా thumb ● సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్
Test 4
Date of Publish : 12 November 2026, 07:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుంటే ఉద్యోగుల వేతనంలో రూ.10 వేల కోత

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:33 PM
4 వీక్షణలు

 కొత్త చట్టం అమలుకు నిబంధనలు సిద్ధం చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తల్లిదండ్రుల పోషణ బాధ్యతను విస్మరించే ఉద్యోగుల వేతనం నుంచి కొంత మొత్తాన్ని కోత విధించి, నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల సహాయ పర్యవేక్షణ చట్టం-2026ను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఉద్యోగి నెలవారీ వేతనంలో 15 శాతం లేదా రూ.10 వేలు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు చెల్లించనున్నారు. తాజాగా చట్టం అమలుకు అవసరమైన నిబంధనలను వయోవృద్ధుల సంక్షేమశాఖ రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. నిబంధనలకు ఆమోదం లభించిన అనంతరం చట్టం అమల్లోకి రానుంది. మరోవైపు కొత్త చట్టం కింద ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందినట్లు సమాచారం.