BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం
Test 4
Date of Publish : 12 November 2026, 07:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఫేస్‌బుక్ పరిచయం.. పెళ్లి పేరుతో మహిళకు రూ.2.16 లక్షల టోకరా

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:02 PM
4 వీక్షణలు

 హైదరాబాద్‌లోని శ్రీకృష్ణానగర్‌కు చెందిన షేక్ సూర్జహాన్ అనే యువతిని ఫేస్‌బుక్‌లో పెళ్లి సంబంధాల ప్రకటన ద్వారా పరిచయమైన కబీర్ అనే వ్యక్తి మోసం చేశాడు. లండన్‌లో వ్యాపారం చేస్తున్నానని, యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాట్సాప్ ద్వారా ఆమెకు దగ్గరయ్యాడు. ఇండియాకు వస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తన 33 తులాల బంగారం, రూ.2.75 కోట్ల నగదును పట్టుకున్నారని కబీర్ నమ్మబలికాడు. వాటిని విడిపించుకోవడానికి డబ్బులు అవసరమని చెప్పడంతో అతడి మాటలు నమ్మిన యువతి రెండు విడతలుగా రూ.2.16 లక్షలు పంపించింది. అనంతరం విమాన టికెట్ చూపించాలని యువతి కోరగా కబీర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.