BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 03:38 pm
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
12 Nov, 2026 - 03:38 PM
1 వీక్షణలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి

ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు మొత్తం 3,152 చేయూత పెన్షన్లు మంజూరైనట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గంలోని మండలాల వారీగా మంజూరైన పెన్షన్ల వివరాలను వినయ్ రెడ్డి వెల్లడించారు. వాటి ప్రకారం ఆర్మూర్‌కు 479, ఆలూర్‌కు 328, ఆర్మూర్ మండలానికి 895, డొంకేశ్వర్‌కు 234, మాక్లూర్‌కు 533, నందిపేటకు 683 పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ ఆరు ప్రాంతాలకు కలిపి మొత్తం 3,152 పెన్షన్లు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం చేయూత పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వినయ్ రెడ్డి, అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు.