BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● సంస్థాన్ నారాయణపురం పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం
Test 4
Date of Publish : 12 November 2026, 07:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పంజాగుట్టలో సైబర్ మోసం.. ఫోన్ కాల్‌తో రూ.2.5 లక్షలు స్వాహా

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:03 PM
4 వీక్షణలు

 హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడ్డారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన మాజీ సైనికోద్యోగి రాజవర్ధన్ తన ఫోన్‌లో ప్రకటన చూస్తుండగా గుర్తుతెలియని నంబర్ నుంచి వచ్చిన కాల్‌ను స్వీకరించారు. అవతలి వ్యక్తితో మాట్లాడి కాల్ ముగించిన కొద్దిసేపటికే ఆయన ఫోన్‌లో ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ అయినట్లు గుర్తించారు. అనంతరం ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.2.5 లక్షలు వేరే ఖాతాకు బదిలీ అయ్యాయి. దీంతో బాధితుడు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ మోసంపై దర్యాప్తు చేస్తున్నారు.