BREAKING
thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా
Test 4
Date of Publish : 16 November 2026, 05:21 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలకు భారీ షాక్

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 05:21 PM
8 వీక్షణలు

30 నిమిషాల్లోనే 400 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరి

హైదరాబాద్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు విలువైన లోహాల మార్కెట్ విలువ సుమారు 400 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.36 లక్షల కోట్లు) తగ్గినట్లు సమాచారం. ఈ ఆకస్మిక పరిణామం బులియన్ మార్కెట్‌లో కలకలం రేపింది.

ఈ ధరల పతనంతో బంగారం ధర 13 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. తక్కువ వ్యవధిలోనే మార్కెట్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామంతో బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే ధరలు ఇంత భారీగా తగ్గడానికి గల కారణాలు, మార్కెట్‌పై ఈ ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందనే అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.