BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 19 November 2025, 09:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పంచాయతీ సెక్రెటరీ విధుల్లో ఉన్నట్టా లేదా?

తెలంగాణ
19 Nov, 2025 - 09:33 AM
289 వీక్షణలు
ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం జగన్నాధపురం గ్రామానికి సంబంధించిన పంచాయతీ సెక్రెటరీ విధుల్లో ఉన్నట్టా లేదా? NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా పంచాయతీ సెక్రెటరీ విధుల్లో ఉన్నట్టా లేదా? అనే ఆందోళనలో ఉన్న గ్రామస్తులు పంచాయతీ సెక్రెటరీ గారితో డేట్ అఫ్ బర్త్లు గాని నాణే అవైలబిలిటీ సర్టిఫికెట్లు విషయాల్లో సెక్రెటరీ గారు కోసం పడిగాబులు రాయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది కానీ ఈ సెక్రటరీ ఎప్పుడు వచ్చినా గాని సచివాలయం పంచాయతీ ఆఫీస్ కి తాళాలు వేసి ఉండటం చాలా ఇబ్బందులు పడటం జరుగుతున్నది అని లబ్ధిదారులు ఇలాంటి బాధ్యతారహితమైన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. కనీసం బుధవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఈ గ్రామం గుండా వెళ్తున్న కూడా విధులు పై అలసత్వం వహిస్తున్న ఈ సెక్రటరీ ఎందుకు స్పందన లేదు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ గ్రామంలో ఉన్న లబ్ధిదారులు ఇబ్బందులు ఎవరైనా గుర్తిస్తారా లేదా ఇలాంటి వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోరు అనేది గ్రామస్తులు వాపోతూ ఉన్నారు. Follow us on Website Facebook Instagram YouTube