BREAKING
ద్రావిడ విశ్వవిద్యాలయం నిధి అధికారి (ఇన్‌చార్జ్) నియామకం తొర్రూర్ పట్టణంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం తొర్రూర్ పట్టణ ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటా పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు ద్రావిడ విశ్వవిద్యాలయంలో సమ్మర్ క్యాంప్‌ ప్రారంభం కోహెడ మండల శనిగరం గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిఘా నీడలో గాలివీడు మండలం అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం ద్రావిడ విశ్వవిద్యాలయం నిధి అధికారి (ఇన్‌చార్జ్) నియామకం తొర్రూర్ పట్టణంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం తొర్రూర్ పట్టణ ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటా పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు ద్రావిడ విశ్వవిద్యాలయంలో సమ్మర్ క్యాంప్‌ ప్రారంభం కోహెడ మండల శనిగరం గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిఘా నీడలో గాలివీడు మండలం అనారోగ్యంతో పీలేరు హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ మృతి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం
www.ntodaynews.com

కోహెడ మండల శనిగరం గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం

తెలంగాణ
/ సిద్దిపేట / సిద్దిపేట గ్రామీణ
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
24 Apr, 2026 - 03:01 PM
47 వీక్షణలు

కోహెడ మండల శనిగరం గ్రామంలో  జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 

శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీల వ్యవస్థ దేశ అభివృద్ధి కోసం కీలకపాత్ర పూజిస్తాయని గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని ఆయా గ్రామాలే అభివృద్ధికి పట్టుకొమ్మలు ఉంటాయని సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సర్పంచ్ చెప్పారు ఇట్టి కార్యక్రమంలో పాలకవర్గం మరియు అధికారులు కట్టుబడి పని చేయాలని కోరారు అదేవిధంగా గ్రామంలోని పరిశుభ్రత పట్ల ప్రతిజ్ఞ చేయడం జరిగింది . ఇటీ సభలో పంచాయతీ కార్యదర్శి చంద్రం ఉపసర్పంచ్ పెరిక బుచ్చయ్య వార్డు సభ్యులు మరియు అంగన్వాడీ టీచర్స్ ఐకెపి సిబ్బంది వివో అధ్యక్షులు మరియు ఆశా కార్యకర్తలు మరియు విద్యుత్ సిబ్బంది ప్రజలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.