BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 24 April 2026, 05:45 pm
Posted by : M. రాజశేఖర్

ద్రావిడ విశ్వవిద్యాలయం నిధి అధికారి (ఇన్‌చార్జ్) నియామకం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
24 Apr, 2026 - 05:45 PM
148 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ వేలం పళని ని, నిధి అధికారి (ఇన్‌చార్జ్)గా నియమించారు. 

ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ వేలం పళని ని, నిధి అధికారి (ఇన్‌చార్జ్)గా నియమించారు. ఈ నియామక ఉత్తర్వును విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి ఆచార్య ఎల్.సి. మల్లయ్య అందజేశారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. నియామక ఉత్తర్వును స్వీకరించిన డాక్టర్ వేలం పళని, నిధి అధికారిగా తన బాధ్యతలను సంపూర్ణ నిజాయితీతో మరియు కర్తవ్యనిష్ఠతో నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆచార్యులు మరియు బోధనేతర సిబ్బంది అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

డా. పి ఎస్ గణేష్ మూర్తి  సంబంధ అధికారి ,

ద్రావిడ విశ్వవిద్యాలయం,

కుప్పం.