BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 23 July 2026, 08:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జనార్ధనవరం గ్రామంలో మన డబ్బులు–మన లెక్కలు కార్యక్రమంపై అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 08:32 PM
130 వీక్షణలు

జనార్ధనవరం గ్రామంలో మన డబ్బులు–మన లెక్కలు కార్యక్రమంపై అవగాహన

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో చైతన్య గ్రామైక్య సంఘ సభ్యులు నిర్వహించిన "మన డబ్బులు–మన లెక్కలు" అవగాహన కార్యక్రమం గురువారం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య పాల్గొని మాట్లాడారు. సంఘ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభ్యులు చెల్లించిన పొదుపు, రుణాలు, ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. దీంతో లెక్కల్లో పారదర్శకత పెరిగి, సభ్యులకు తమ ఖాతాలపై పూర్తి అవగాహన కలుగుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో చైతన్య గ్రామైక్య సంఘ సభ్యులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.