BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 September 2026, 07:15 pm
Posted by : JULI SRINIVASULU

వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
05 Sep, 2026 - 07:15 PM
7 వీక్షణలు

కటికానిపల్లి సమీపంలో ఘటన.. ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు

మార్కాపురం జిల్లా | Ntoday News

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కటికానిపల్లి సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వెలిగొండ కాలువలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని రాజు (23), వినయ్ (22)గా గుర్తించారు.

సమాచారం అందుకున్న వెంటనే గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకుని యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అశోక్‌రెడ్డి, పోలీసులు, ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

కాలువలో గల్లంతైన యువకుల కోసం ప్రస్తుతం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యువకుల ఆచూకీ లభించాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.