BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 05 September 2026, 11:27 am
Posted by : PARSIKA KAMESH

అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ

ఆంధ్రప్రదేశ్
05 Sep, 2026 - 11:27 AM
20 వీక్షణలు

వర్షం పడితే నీటితో నిండుతున్న కేంద్రం.. చిన్నారులకు తప్పని ఇబ్బందులు

చింతూరు | Ntoday News

చింతూరు మండలంలోని పెగ పంచాయతీ అల్లిగూడెం గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. వర్షం కురిసిన సమయంలో స్లాబ్‌ నుంచి నీరు కారడంతో అంగన్‌వాడీ కేంద్రంలోకి వర్షపు నీరు చేరుతున్నట్లు సమాచారం.

దీంతో అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంగన్‌వాడీ టీచర్ కె. జాన్షి తెలిపారు. వర్షం పడిన ప్రతిసారీ కేంద్రంలో నీరు నిలిచిపోవడంతో చిన్నారులకు అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నారు.

కేంద్రం భవనం పరిస్థితిని అధికారులు పరిశీలించి, స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ సమస్యను పరిష్కరించడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. చిన్నారుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాన్ని వెంటనే మరమ్మతులు చేసి వినియోగానికి అనుకూలంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.