BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 24 April 2026, 04:32 pm
Posted by : బోధపల్లి వేణు

తొర్రూర్ పట్టణ ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటా

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 04:32 PM
115 వీక్షణలు

తొర్రూర్ పట్టణ ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటా 

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ఆదేశాల అనుసారం

శుక్రవారం తొర్రూర్ డిపో నందు తొర్రూర్ పెద్ద వంగర మండల BRS నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచారు. RTC కార్మికులను నమ్మించి దగా చేసిన కాంగ్రెస్ సర్కార్ మెడ వంచి RTC కార్మికులను డిమాండ్లు ఇచ్చేవరకు BRS పార్టీ మీకు అండగా ఉంటుందని తెలుపుతూ

శంకర్ గౌడ్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి

-అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇయ్యాలి

నర్సంపేటలో నిప్పంటించుకొని ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌ గౌడ్ మృతి.. ఆత్మహత్యకు పాలపడ్డ మరో ముగ్గురు

-ఇవి ముమ్మాటికీ రేవంత్ సర్కార్ హత్యలే ప్రజలే తరిమి తరిమి కొట్టేదాకా చూసుకోవద్దంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు

ఇందులో పాల్గొన్న నాయకులు

మండల అధ్యక్షులు పసుమర్తి సితారములు ఈదురు ఐలయ్య 

మాజీ ఎంపీపీ చిన్న అంజయ్య

 శ్రీరామ్ సుధీర్ తొర్రూరు టౌన్ అధ్యక్షుడు 

బిందు శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి 

నల మాస ప్రమోద్ 

శ్రీరామ్ సంజయ్ టౌన్ ప్రధాన కార్యదర్శి 

కుర్ర శ్రీనివాస్ సీనియర్ నాయకులు  

శ్యామకూరి ఐలయ్య  

ధారవత్ జయసింగ్ నాయక్ 

 కౌన్సిలర్లు

తూర్పటి రవి 

పేర్ల జంప్పన్న 

ప్రవీణ్ రాజు 

రాయిశెట్టి వెంకన్న 

మాలోతు కాలు నాయక్ మయూరి వెంకన్న 

మెకానిక్ రాజు 

కొండా వెంకన్న 

హపవత్ సురేష్ 

స్వామి నాయక్ 

మంగళపల్లి ఆశయ్య 

గద్దల బిక్షం కుమార స్వామి వెంకన్న, వేణు, అనుదిప్, నిమ్మల శేఖర్ కల్లూరి కళావతి.