BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

నిఘా నీడలో గాలివీడు మండలం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 01:27 PM
79 వీక్షణలు

నిఘా నీడలో గాలివీడు మండలం.. కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

నేరాల అదుపునకు సీసీ కెమెరాలు 'మూడో నేత్రం'లా నియంత్రణలో సాంకేతికతను జోడించి ప్రజలకు మరింత చేరువవడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ మరో ముందడుగు వేసింది. గాలివీడు పోలీసు స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సిసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూము జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుదిల్లి ఐపిఎన్ గురువారం ఘనంగా ప్రారంభించారు.

మండల వ్యాప్తంగా ప్రజల భద్రత కోసం మొత్తం 92 కెమెరాలను ఏర్పాటు చేయగా, అందులో 68 సోలార్ కెమెరాలు ఉండటం విశేషం ఎస్పీ గారు మాట్లాడుతూ, ఆధునిక కాలంలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ వ్యవస్థ నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తుందని తెలిపారు

పనిచేస్తాయి: జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్.

నిఘా నీడలో ప్రధాన ప్రాంతాలు:

మాలినీడు బస్ స్టాప్, రెడ్డివారిపల్లి క్లాష్ వెలిగల్లు డాష్ట్రం మరియు గేట్ సర్కీల్ వంటి 34 ప్రధాన ప్రాంతాలు ఇప్పుడు నిరంతర నిఘాలో ఉంటాయి.

ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో మండలంలోని వివిధ సంఘాలు, దాతల సహకారం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్సీ ఎం.ఆర్. కృష్ణమోహన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.