BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 12 May 2026, 01:36 pm
Posted by : BATHULA VENKATESH

కాకినాడ–హిసార్ రెగ్యులర్ రైలు సేవ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 01:36 PM
67 వీక్షణలు

కాకినాడ–హిసార్ రెగ్యులర్ రైలు సేవ ప్రారంభం

జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

కాకినాడ | N Today News

కాకినాడ–హిసార్ (హర్యానా) మధ్య వారానికి ఒకసారి నడిచే రెగ్యులర్ రైలు సేవను మంగళవారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్‌లో గౌరవ కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.

ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ సేవను రెగ్యులర్ రైలుగా కొనసాగించాలని ఎంపీ గారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను పలుమార్లు కోరగా, ఆయన ఆమోదం తెలిపినట్లు ఎంపీ కార్యాలయం వెల్లడించింది.

ఈ రైలు ప్రతి మంగళవారం కాకినాడ నుంచి బయలుదేరి చర్లపల్లి, బాసర, అజ్మీర్ మార్గంగా హిసార్ జంక్షన్‌కు చేరుకుంటుంది.

ఈ రైలు సేవ ద్వారా బాసర, అజ్మీర్ వంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా చేరుకునే సౌకర్యం కలగడంతో పాటు భక్తులు, వ్యాపారులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని ఎంపీ తెలిపారు. ప్రజలందరూ ఈ సేవను వినియోగించుకోవాలని కోరారు.

– ఎంపీ క్యాంపు కార్యాలయం, కాకినాడ