BREAKING
thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు
Date of Publish : 12 October 2026, 10:10 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షురాలిగా కొండా రాధ

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
12 Oct, 2026 - 10:10 PM
9 వీక్షణలు

వరంగల్: వరంగల్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షురాలిగా 16వ డివిజన్ పరిధిలోని కీర్తి నగర్ కాలనీకి చెందిన కొండా రాధ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా కొండా రాధ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గానికి అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సంఘం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే, గౌడ కులస్థుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడతానని పేర్కొన్నారు. సామాజిక వర్గం ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు, ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.