BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 08 October 2026, 08:20 am
Posted by : MOOLA RAJENDRA REDDY

పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
08 Oct, 2026 - 08:20 AM
66 వీక్షణలు

పాణ్యం: పాణ్యం మండలం పిన్నపురం గ్రామ సమీపంలోని పాతపాయ కొండపై చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. కొండ ప్రాంతంలో చిరుతపులి కనిపించినట్లు స్థానికులు గుర్తించినట్లు సమాచారం.

చిరుత సంచారంతో పిన్నపురం గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కొండ ప్రాంతానికి సమీపంలోకి వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.

చిరుత సంచారం విషయాన్ని సంబంధిత అధికారులకు సమాచారం అందించగా, వారు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించినట్లు సమాచారం. చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులు మరింత నిఘా ఏర్పాటు చేసి, స్థానికులకు తగిన సూచనలు ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అయితే చిరుత సంచారాన్ని అధికారులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.