BREAKING
thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు
Date of Publish : 22 September 2026, 07:40 am
Posted by : కూనురు మధు

గణనాథుని దీవెనలు ప్రజలందరిపై ఉండాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Sep, 2026 - 07:40 AM
5 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి 30వ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా స్థానిక కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, కవిత దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు.

అంతకుముందు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చిరుమర్తి లింగయ్య ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.