BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 12 August 2026, 09:06 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మద్యం మత్తులో డ్రైవింగ్.. రూ.10 వేల జరిమానా

ఆంధ్రప్రదేశ్
12 Aug, 2026 - 09:06 AM
121 వీక్షణలు

మద్యం మత్తులో డ్రైవింగ్.. రూ.10 వేల జరిమానా

  • డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ట్రైలర్ డ్రైవర్‌కు కోర్టు శిక్ష

సత్యసాయి జిల్లా | అమడగూరు | N Today News

మద్యం సేవించి వాహనం నడుపుతున్న ట్రైలర్ డ్రైవర్‌ను అమడగూరు పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరచగా, కోర్టు రూ.10 వేల జరిమానా విధించింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నల్లమాడ సీఐ ఆధ్వర్యంలో అమడగూరు ఎస్‌ఐ గోపాలకృష్ణ, సిబ్బంది రమేష్, గంగాధర్, చంద్ర సోమవారం అర్ధరాత్రి మండల పరిధిలోని మహమ్మదాబాద్ టీ జంక్షన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా TN 18 BX 8840 నంబర్ గల మహీంద్రా బ్లాజో X40 ట్రైలర్‌ను నడుపుతున్న హెన్రీ ఎబనేజర్ అలెగ్జాండర్ జయరాజ్ (34) మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో అతనిపై కేసు నం. 48/2026, సెక్షన్ 185 మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు రూ.10 వేల జరిమానా విధించినట్లు ఎస్‌ఐ గోపాలకృష్ణ తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.